Friday, August 26, 2011

బఘ్న ప్రేమికులకు ఇది అంకితం.....

మిడిసిపడే దీపాలివి.... యగాసిపడే కేరటలివి....

వెలుగు పంచాలేవు.... ఎ దరికి చేరలేవు......

బావి లోతు ఇంతని తెలుసు... నదుల లోతు కొంతనితెలుసు...

ఆడదాని గుండె లోతెంతో లోకంలో ఎవడికి తెలుసు!!!!!

ఎ నిమిషం ప్రేమేస్తుందో... ఎ నిమిషం పగబడుతుందో....

ఎప్పుడెలా మారుతుందో తేలిసిన మగవాడు లేడు....

అనురాగం ఎరవేసి.... జతచేరి... కన్నిటమున్చుతున్దిరా.....

పముకరిచినవాడు ఆయువు వుంటే బతేకేస్తాడు.....

కన్నె వలపు కరిచినవాడు నురేల్లకుగని తెరుకోడు!!!!!

సొగసు చూసి మనసిచ్చావ బందీగా నిలబడతావు.....

నికలలే విరిగిననాడు.... నితలపే ని తోడవుతుంది....

లేదు... ఎ సౌక్యం... రవ్వంత.. సంతోషం... ఆడదాని ప్రేమలో.....

మిడిసిపడే దీపాలివి.... యగాసిపడే కేరటలివి....

వెలుగు పంచాలేవు.... ఎ దరికి చేరలేవు......

బఘ్న ప్రేమికులకు ఇది అంకితం.....

0 comments:

Post a Comment